Saturday, July 24, 2021

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలో

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగిస్తూ, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును ఆదివారం చేపట్టింది. నగరంలోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/371B9Vo

0 comments:

Post a Comment