Saturday, July 24, 2021

హుజురాబాద్‌లో గెలుస్తాం: కేటీఆర్‌కు గిప్ట్ ఇస్తాం: పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌లో ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు టి.సోమన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rzLrW8

0 comments:

Post a Comment