Saturday, July 24, 2021

టోక్యో ఒలింపిక్స్: మను భాకర్, యశస్విని అవుట్..

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల పది మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ నుంచి భారత షూటర్లు మను భాకర్, యశస్విని దేశ్వాల్ అవుట్ అయ్యారు. క్వాలిఫైంగ్ మ్యాచ్‌లో మను 12వ స్థానంలో నిలవగా, యశస్విని 13వ స్థానంలో వచ్చారు. దీంతో మను భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను కోచ్ రౌనక్ ఓదారుస్తూ కనిపించారు. మ్యాచ్‌లోని రెండో రౌండ్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hYlfBv

0 comments:

Post a Comment