Tuesday, June 8, 2021

CD Girl: మాజీ మంత్రి రాసలీలల కేసు, వాళ్లకు మందస్తు బెయిల్ మంజూరు, ఏం చెబుతారో ? టెన్షన్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, పీజీ సుందరి రాసలీలల కేసు వ్యవహారంలో బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి, సీడీ గర్ల్ రాసలీలల సీడీ బయటకు వచ్చినప్పటి నుంచి మాయం అయిన నిందితులు ఇద్దరికి కోర్టు షరులతో బెయిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pFczlN

0 comments:

Post a Comment