Monday, June 7, 2021

వ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమత

దేశంలో కరోనా విలయం కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల పంపిణీలో ఏర్పడిన గందరగోళంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, రాష్ట్రాల డిమాండ్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాలకు ఖర్చు లేకుండానే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zc5k9a

0 comments:

Post a Comment