Tuesday, June 8, 2021

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్: త్వరలోనే 4 లక్షల మందికిపైగా కార్డులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. పెండింగ్‌లో 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SijBRf

0 comments:

Post a Comment