Saturday, June 26, 2021

ఉద్యోగినితో హాట్ లిప్‌లాక్: కోవిడ్ రూల్స్ బ్రేక్: పదవిని పోగొట్టుకున్న బ్రిటన్ మంత్రి

లండన్: తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో పెట్టుకున్న లిప్‌లాక్ వ్యవహారం.. బ్రిటన్ ఆరోగ్యమంత్రి మ్యాట్ హాన్‌కాక్ పదవిని ఊడగొట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశ ప్రభుత్వం అమలు చేస్తోన్న కఠిన నిబంధనలను స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రే ఉల్లంఘించారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U72nXH

Related Posts:

0 comments:

Post a Comment