న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తిగా తన పరిధిలోకి తీసుకున్న తరువాత.. వినియోగానికి సంబంధించిన అంచనాలు తలకిందులవుతున్నాయి. వాటి విలువ కోట్లాది డోసుల్లో ఉంటోంది. ఈ ఏడాది చివరి అయిదు నెలల కాలంలో దేశంలో అందుబాటులో ఉండాల్సిన వ్యాక్సిన్ డోసుల అంచనాలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. 216
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gYWDYV
Saturday, June 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment