Friday, June 25, 2021

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం... దళిత్ ఎంపవర్‌మెంట్‌పై అఖిలపక్ష సమావేశం...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దళితుల అభివృద్దికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలకు ఆహ్వానం అందింది. సీపీఐ,సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Tx2u8

Related Posts:

0 comments:

Post a Comment