Saturday, June 5, 2021

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ..యోగి సర్కార్‌లో పెను మార్పులు: ఆర్ఎస్ఎస్ మార్క్

లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోందీ రాష్ట్రం. సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉంటుంది కూడా. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే రాజకీయంగా, అధికారపరంగా పావులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iskgtQ

0 comments:

Post a Comment