Friday, June 25, 2021

వివాదం ముగిసింది: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి

కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతోపాటు కొందరు మండల స్థాయి నాయకులు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబసభ్యుల మధ్య జరిపిన చర్చలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి పెద్ద భార్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jf0sux

Related Posts:

0 comments:

Post a Comment