ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి రోజువారీ సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . ఇక నేడు జరిగిన సమీక్షా సమావేశంలో తాజా పరిస్థితిలో ఎమెర్జెన్సీ సేవలకు కూడా ఏ లోటూ లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WPa6HC
Wednesday, May 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment