Sunday, June 6, 2021

Kathi Mahesh కొత్త బాంబు..దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం: బీజేపీతో వేగలేం

అమరావతి: దళిత నాయకుడు, సెలెబ్రిటీ కత్తి మహేష్.. బాంబు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్షతను ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్థిక కేటాయింపుల్లో సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని విమర్శించారు. దీన్ని దీర్ఘకాలికం చేసే కుట్రకు కూడా బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3x4wQnw

Related Posts:

0 comments:

Post a Comment