Saturday, June 5, 2021

కొవాగ్జిన్, స్పుత్నిక్ చెల్లవు, అమెరికాలో చదవాలంటే రీవ్యాక్సినేషన్-భారతీయ విద్యార్థుల వర్సిటీల హుకుం

కరోనా విలయ కాలంలో కీలకమైన వ్యాక్సిన్లపై భారత్ లో అంతర్గతంగా నెలకొన్న రాజకీయాలకుతోడు ఇప్పుడు అంతర్జాతీయంగానూ వివాదాలు పెద్దవి అవుతున్నాయి. భారత్ లో తయారైన లేదా భారత్ వినియోగిస్తున్న టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి లేకపోవడాన్ని సాకుగా చూపుతూ అమెరికాలోని యూనివర్సిటీలు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవి చదువుల కోసం అక్కడికి వెళ్లగోరే భారతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w9azF3

0 comments:

Post a Comment