Saturday, June 26, 2021

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి చిచ్చు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా: ఇక ఉండలేనంటూ లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ నాయకుడు, మల్కాజ్ గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డిని నియమించినట్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించిన వెంటనే- రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. రేవంత్ రెడ్డి నియామకాన్ని సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తోన్నారు. ఆయన నియామకాన్ని తప్పు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qtaj1m

Related Posts:

0 comments:

Post a Comment