Tuesday, June 8, 2021

తెలంగాణలో మరో 72 గంటలపాటు వానలు: పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు

హైదరాబాద్: రెండు రోజుల ఆలస్యంగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రవేశిస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gfPqSQ

Related Posts:

0 comments:

Post a Comment