Tuesday, June 8, 2021

ఘోరం: జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -15మంది దుర్మరణం, 24 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణించిన ఆర్టీసీ బస్సు.. ఎదురుగా వచ్చిన జేసీబీ వాహనాన్ని ఢీకొట్టి, పల్టీ కొట్టడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సిటీకి దగ్గర్లోని సచేంది వద్ద జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసుల వివరణ ఇది.. యూపీ రోడ్ వేస్(యూపీ ఆర్టీసీ)కి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wb1knO

0 comments:

Post a Comment