ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. ఏడాదిన్నర వయసున్న ఓ బాలిక హత్యాచారానికి గురైంది. 30 ఏళ్ల ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో తీవ్ర రక్తస్రావంతో బాధిత చిన్నారి మృతి చెందింది. నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని కోర్టుకు తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో అతని కాలికి గాయమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xLVVUf
Tuesday, June 22, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment