Wednesday, May 5, 2021

RLD చీఫ్ అజిత్ సింగ్ ఇక లేరు -కరోనా కాటుకు మరో ప్రముఖ నేత బలి -ప్రధాని మోదీ, కీలక నేతల సంతాపం

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతూ మరో ప్రముఖ నేతను బలి తీసుకుంది. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, మాజీ ప్రధాని తనయుడిగా, రాష్ట్రీయ‌ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 22న కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయి, గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tqMg2W

0 comments:

Post a Comment