Wednesday, May 5, 2021

తెలంగాణలో కరోనా: ఐసీయూ బెడ్లు ఫుల్ -ఒక్కరోజే 52 మంది మృతి -కొత్తగా 6,026 కేసులు -గ్రేటర్‌లో వైరస్ జోరు

తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర‌త‌ కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణలో కొవిడ్ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నందున పూర్తి లాక్ డౌన్ అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కండిషన్ కేసులు పెరగడంతో దాదాపు ఐసీయూ బెడ్లన్నీ నిండుకున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ej9nbr

0 comments:

Post a Comment