Thursday, May 13, 2021

Ramadan: ఇళ్లకే పరిమితం అయిన ముస్లీం సోదరులు, ప్రార్థనలు, సింపుల్ గా రంజాన్, కరోనా ఎఫెక్ట్ !

చెన్నై/న్యూఢిల్లీ: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా బావించే రంజాన్ పండుగను శుక్రవారం జరుపుకున్నారు. భారతదేశంలోని వివిద నగరాల్లో శుక్రవారం ఉదయం ముస్లీం సోదరులు కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేసి ప్రతిఒక్కరిని చల్లగా చూడాలని ఆ భగవంతుడు (అల్లా)ను వేడుకున్నారు. కరోనా నియమాల కారణంగా చాలా మంది ముస్లీం సోదరులు మసీదులు, ఈద్గా మైదానాలకు వెళ్లకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3odY9Zf

Related Posts:

0 comments:

Post a Comment