Thursday, May 13, 2021

Cyclone Tauktae: కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్: పునరావాస శిబిరాలు సైతం ఏర్పాటు

తిరువనంతపురం: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. క్రమంగా వాయుగుండంగా మారుతోంది. ఈ నెల 16 నుంచి 18వ తేదీ నాటికి పెను తుఫాన్‌గా రూపుదాల్చబోతోంది. దీని ప్రభావం కేరళపై తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. కర్ణాటక దక్షిణ ప్రాంత జిల్లాలపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bq5qzV

Related Posts:

0 comments:

Post a Comment