Thursday, May 13, 2021

తెలంగాణ బోర్డర్‌లో ఏపీ అంబులెన్సులు మళ్లీ నిలిపివేత: బెడ్ దొరికినా: నో పర్మిషన్: గగ్గోలు

కర్నూలు: ఏపీ-తెలంగాణ మధ్య సరిహద్దు సమస్యలు మళ్లీ తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ నుంచి ఎలాంటి వాహనాలను కూడా అనుమతించట్లేదక్కడి పోలీసులు. చివరికి అంబులెన్స్‌లకు కూడా దారి ఇవ్వట్లేదు. ఫలితంగా- ఈ రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tROCZa

Related Posts:

0 comments:

Post a Comment