Sunday, May 30, 2021

Kangana: రేప్ కేసులో క్వీన్ బాడీగార్డు అరెస్టు, వేరే అమ్మాయితో పెళ్లి ?, వేరే కులం, బ్యూటీషియన్!

బెంగళూరు/ముంబాయి/చెన్నై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ బాడీగార్డును ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు అయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బ్యూటీషియన్ మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బాడీగార్డు కుమార్ హెగ్డే వేరే యువతిని పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్దం చేసుకుంటున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తనను పెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TxaVa5

0 comments:

Post a Comment