Saturday, May 15, 2021

Cyclone Tauktae:సూర్యాపేటలో ఘోరం -పిడుగుపాటుకు ఇద్దరు బలి -తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్తే' తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నాటికి ఇంకొన్ని జిల్లాల్లో వర్షాలు విస్తరించాయి. కొన్ని చోట్ల విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి... తౌక్తే తుపాను కారణంగా సూర్యాపేట జిల్లాలోని నూత‌న్‌క‌ల్ మండ‌లంలో విషాదం చోటుచేసుకుంది. మండ‌లంలోని లింగంప‌ల్లిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SOpOUN

0 comments:

Post a Comment