Sunday, May 16, 2021

కరోనాతో మరో ఎంపీ మృతి -ప్రధాని మోదీ దిగ్భ్రాంతి -రాజీవ్ సతావ్ మరణం తీరని లోటన్న రాహుల్ గాంధీ

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాటి లెక్కల ప్రకారం తాజాగా 3,11,170 కొత్త కేసులు, 4,077 మరణాలు నమోదయ్యాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రం మహారాష్ట్రలో వైరస్ ఉధృతి బలంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నేతలను పొట్టనపెట్టకున్న మహమ్మారి తాజాగా మరో ఎంపీని బలితీసుకుంది.. కాంగ్రెస్ పార్టీకి చెందిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3w81iwd

Related Posts:

0 comments:

Post a Comment