పనాజి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. ఉగ్రరూపాన్ని దాల్చింది. గంటగంటకూ బలపడుతోంది. పెను తుఫాన్‌గా అవతరించింది. క్రమంగా అది గుజరాత్ వైపు కదులుతోంది. ఈ నెల 18వ తేదీన తెల్లవారు జామున గుజరాత్ వద్ద తీరాన్ని తాకబోతోంది. ఈ తుఫాన్ ప్రభావం అయిదు రాష్ట్రాలపై పడింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లో భారీ నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uWuIgM
Saturday, May 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment