Wednesday, May 5, 2021

కరోనా విలయంలోనూ ఉగ్రవాదుల కుట్ర -కాశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ -అల్ బదర్ ముష్కరులు హతం

కరోనా మహమ్మారి దెబ్బకు దేశమంతా విలవిల్లాడుతోంటే, పాకిస్తాన్ సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ లోనూ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతోంటే, ఇదే అదనుగా టెర్రరిస్టులు కొత్త నియామకాలు చేపడుతున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలూ అంతే చాకచక్యంతో వారిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున భీకర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. వ్యాక్సిన్ల కొరత: మోదీపై జగన్ లేఖాస్త్రం -ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xOFac6

Related Posts:

0 comments:

Post a Comment