Tuesday, May 18, 2021

సింగపూర్‌ నుంచి ధర్డ్‌ వేవ్‌-ఫ్లైట్స్ రద్దు చేయాలన్న కేజ్రివాల్- ఆనవాళ్లే లేవని కౌంటర్‌

భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మరికొద్ది రోజుల్లో తగ్గుముఖం పడుతుందన్న సూచనల నేపథ్యంలో ధర్డ్‌ వేవ్‌పై చర్చ మొదలైంది. కరోనా మూడో దశ వైరస్ చిన్నారుల్ని లక్ష్యంగా చేసుకుని త్వరలో విరుచుకుపడే ప్రమాదముందని భారతీయ మీడియా కోడై కూస్తోంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ సైతం కోవిడ్‌ మూడో దశకు కారణమయ్యే వైరస్ రకం ఉందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SSQtQm

Related Posts:

0 comments:

Post a Comment