Tuesday, May 18, 2021

Cyclone Yaas: ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి పొంచివున్న ముప్పు: పేరు కూడా

న్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్ సద్దుమణగక ముందే.. మరో ముప్పు పొంచివుంది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడబోతోంది. వచ్చే 72 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందడానికి అనుకూలమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hFLNHY

Related Posts:

0 comments:

Post a Comment