పశ్చిమబెంగాల్లో వరుసగా మూడోసారి కొలువుదీరిన మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య మరోసారి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలన్న గవర్నర్ నిర్ణయం ఈ వివాదానికి కారణమవుతోంది. గవర్నర్ తీరుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల హింసచెలరేగింది. ఇందులో దాదాపు 15 మంది చనిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uL5fXu
Thursday, May 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment