Thursday, May 13, 2021

కరోనా కేసులు తగ్గినా..మరణాల్లో అదే తీవ్రత: మళ్లీ 4 వేలకు: 2 కోట్లు దాటిన డిశ్చార్జీలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఓ మోస్తరు తగ్గుదల కనిపించింది. రోజువారీ కేసులు కాస్త తగ్గాయి. మూడున్నర లక్షల కంటే దిగువకు నమోదయ్యాయి. బుధ, గురువారాలతో పోల్చుకుంటే తాజాగా రికార్డయిన కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తోండటం వంటి చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eNhFJ4

0 comments:

Post a Comment