Sunday, May 2, 2021

కుమారుడు ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే..లెజెండరీ లీడర్ కన్నుమూత

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే.. కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కేరళ కాంగ్రెస్ (బీ) ఛైర్మన్ ఆర్ బాలకృష్ణ పిళ్లై కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తెల్లవారు జామున కొట్టారక్కారలోని ఓ ఆసుపత్రిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Re237X

Related Posts:

0 comments:

Post a Comment