Sunday, May 2, 2021

లాక్‌డౌన్‌ లేనట్లే ? కేసులు పెరుగుతున్నా కేంద్రం విముఖత- నిర్ణయం రాష్ట్రాలకే..

దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మించిన మార్గం లేదని కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఢిల్లీ ఎయిమ్స్‌ ఛీఫ్ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో కేంద్రం లాక్‌డౌన్‌వైపు మొగ్గు చూపుతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ కేంద్రం తాజాగా ఆ నిర్ణయం తీసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా రాష్ట్రాలకే లాక్‌డౌన్‌ నిర్ణయం వదిలిపెట్టాలని భావిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33awNJS

Related Posts:

0 comments:

Post a Comment