Wednesday, May 5, 2021

మమతాబెనర్జీకి షాక్ : సీఎంగా ప్రమాణం చేసి కొన్ని గంటల్లోనే దీదీకి కేంద్ర హోం శాఖ సీరియస్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపిపై నిర్ణయాత్మక విజయం సాధించిన తరువాత మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజున, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన మరో లేఖ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.దీదీ సీఎంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h1GHWh

0 comments:

Post a Comment