Wednesday, May 5, 2021

Bed Scam: పరుపుల బిజినెస్, పడుకుంటే రూ. లక్ష, నిన్న ఆంటీ, నేడు త్రిమూర్తులు, డీలింగ్ !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో డబ్బులు ఎలా సంపాధించాలో అనే అతి తెలివి స్కెచ్ లతో మరోసారి బెంగళూరులో మరో ముగ్గురు అరెస్టు అయ్యారు. డబ్బులు సంపాధించడానికి వేరే మార్గాలు ఉన్నా కోవిడ్ రోగును టార్గెట్ చేసుకుని పరుపుల బిజినెస్ చేస్తూ ఇప్పటికే సమాజసేవకురాలి ముసుగులో తిరుగుతున్న నేత్రావతి ఆంటీ అరెస్టు అయ్యింది. ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eZa0Go

0 comments:

Post a Comment