Thursday, May 13, 2021

దేశంలోనే అత్యంత ధనవంతురాలీ నాగలక్ష్మి: చూపులేదు కానీ, మంచి మనసుందంటూ సోనూ సూద్ ప్రశంస

అమరావతి: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఆండ్రావారిపల్లెకు చెందిన అంధురాలు బొడ్డు నాగలక్ష్మి తన మంచి మనసును చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయమైన ఆమె.. ఇప్పుడు తన సేవానిరతితో అత్యంత ధనవంతురాలిగా రియల్ హీరో సోనూ సూద్ నుంచి ప్రశంసలు అందుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ofOjpz

Related Posts:

0 comments:

Post a Comment