Thursday, May 13, 2021

చైనా నుంచి కోవిడ్‌ సామాగ్రి దిగుమతులు- రాష్ట్రాల ఒత్తిడితో కేంద్రం గ్రీన్‌సిగ్నల్

భారత్‌-చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో పొరుగుదేశం నుంచి దిగుమతుల విషయంలో కేంద్రం గతంలో ఆంక్షలు విధించింది. చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే పలు ఉత్పత్తుల విషయంలో గడువు తేదీలు ముగిసినా పొడిగింపు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చైనా వ్యాక్సిన్లతో పాటు ఇతర కోవిడ్ ఉత్పత్తుల విషయంలో గతంలో ముగిసిన గడువును తిరిగి పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3boOQR5

0 comments:

Post a Comment