లాక్ డౌన్ పీరియడ్‌లో రూ.100కే నాలుగు నుంచి ఐదు కిలోలు లభించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సామాన్యులపై ఉల్లి ధర భారాన్ని తగ్గించేలా కీలక నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IQT4VX
Thursday, October 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment