Sunday, May 9, 2021

లాక్‌డౌన్ ఎఫెక్ట్: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మరణాల్లోనూ తగ్గుదల: అయినా..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. కొద్దిరోజులుగా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా వాటి సంఖ్య ఒక్కసారిగా తగ్గడం ఊరట ఇస్తోంది. నాలుగైదు రోజులతో పోల్చుకుంటే మరణాల సంఖ్య కూడా తగ్గినట్టే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడం, కోవిడ్ ప్రొటోకాల్స్‌ను కఠినంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uBLqBT

0 comments:

Post a Comment