అమరావతి: రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బయ్యారపు ప్రసాద రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు వికాస్, కుమార్తె సౌమ్య ఉన్నారు. పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో ఉంటోన్నారు. గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రసాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33scl7p
Sunday, May 9, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment