Sunday, May 30, 2021

యువతకు వైఎస్ జగన్ గుడ్‌న్యూస్: ఏపీలో తొలిసారిగా: ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి

అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం శుభవార్త వినిపించింది. యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన తక్షణ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fAzECU

Related Posts:

0 comments:

Post a Comment