Monday, May 31, 2021

సెంట్రల్ విస్టా కీలక, అత్యవసర జాతీయ ప్రాజెక్టు: పనులు ఆపే ప్రసక్తే లేదన్న హైకోర్టు, వారికి జరిమానా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకునే ప్రసక్తే లేదని సోమవారం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ లతో కూడిన ధర్మానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uCgy3e

0 comments:

Post a Comment