Monday, May 31, 2021

మమత vs కేంద్రం- సీఎస్‌ను పంపేది లేదన్న దీదీ- క్రమశిక్షణా చర్యలకు కేంద్రం రెడీ

ప్రధాని మోడీ వర్చువల్ మీట్‌కు హాజరుకాలేదన్న కారణంతో బెంగాల్‌ సీఎస్‌ను రీకాల్ చేసిన కేంద్రానికి సీఎం మమతా బెనర్జీ షాకిచ్చారు. ప్రస్తుత పరిస్దితుల్లో ఆయన్ను పంపేది లేదంటూ ప్రధాని మోడీకి ఘాటుగా లేఖ రాశారు. అసలు సీఎస్ రీకాల్‌ రాజ్యాంగ విరుద్ధమంటూ మోడీకి రాసిన లేఖలో మమత మండిపడ్డారు. అంతే కాదు గతంలో మీరు మా సీఎస్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fX6XPl

0 comments:

Post a Comment