Monday, May 10, 2021

B.1.617: భారత్‌లో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌: డబ్ల్యూహెచ్ఓ కన్‌ఫర్మ్: మోస్ట్ డేంజరస్

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ యధాతథంగా కొనసాగుతోంది. లక్షలాది మంది కనిపించని ఈ మహమ్మారికి బలి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దుష్ప్రభావం అన్ని దేశాల కంటే భారత్‌లో ఊహించిన స్థాయిలో ఉంటోంది. దేశవ్యాప్తంగా మూడున్నర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33zsCYi

0 comments:

Post a Comment