Monday, May 10, 2021

Pfizer: పిల్లలకూ కరోనా టీకా: వ్యాక్సినేషన్‌లో తిరుగులేని అగ్రరాజ్యం: ముందుచూపుతో

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించే చర్యల్లో అగ్రరాజ్యం అమెరికా దూసుకెళ్తోంది. ఇప్పటికే 160 మిలియన్ అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. జో బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వంద రోజుల నాటికి 200 మిలియన్ల మందికి టీకాలను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీన్ని అందుకోవడానికి అక్కడి పాలనా యంత్రాంగం యుద్ధ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tBc10O

Related Posts:

0 comments:

Post a Comment