Monday, May 17, 2021

దేశంలో కరోనా డెత్స్ పీక్స్‌లో: ఒక్కరోజులో అత్యధిక మరణాలు: 2.5 కోట్లు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. మరో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది అయిదో సారి. వరుసగా రెండో రోజు కూడా రెండు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3opDP7a

0 comments:

Post a Comment