Monday, May 17, 2021

తౌక్టే ప్రభావం.!హైదరాబాద్ లో భారీ వర్షం.!జలమయమైన రహదారులు.!కొన్నిచోట్ల విరిగిన చెట్లు.!

హైదరాబాద్ : నిన్నటి వరకూ ఎండ తీవ్రతతో భగభగమండిన హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం ఉదయమే వర్షం పడడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగర పాలక సిబ్బంది అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రహదారుల పైన వర్షం నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటునన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తౌక్టే తుపాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QvCkbc

Related Posts:

0 comments:

Post a Comment