Friday, May 14, 2021

గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది కరోనా రోగులు మృతి

పనాజీ: గోవాలో ఆక్సిజన్ అందక మరణిస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, గురువారం గురువారం గోవా మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో 15 మంది కరోనా బాధితులు మరణించారు. రెండ్రోజుల క్రితమే ఆక్సిజన్ అందక ఇక్కడ 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతపై ఇప్పటికే బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RSlu6y

0 comments:

Post a Comment