ఏపీ, తెలంగాణ మధ్య విభజన తర్వాత నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఇప్పటికీ దిక్కులేని పరిస్ధితి. ఉన్న వివాదాలనే పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఇరు ప్రభుత్వాలు ఇప్పుడు కోవిడ్ సమయంలో మానవత్వం మరిచి పోలీసులు సరిహద్దుల్లో అంబులెన్స్‌లు నిలిపేస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్ధితుల్లోకి వెళ్లిపోయాయి.. సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోకుండా మరోసారి ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అంబులెన్స్‌లు నిలిపేస్తుండంపై విపక్షాలు మండిపడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Jyiic
Friday, May 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment